- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉమ్మడి నల్లగొండలో కరోనా విజృంభణ
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ విపరీతంగా పాజిటివ్ కేసులు నమోదు అవుతూ విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 212 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో నల్లగొండలో 108, సూర్యాపేటలో 71, యాదాద్రి భువనగిరి జిల్లాలో 33 కేసులు నమోదు అయినట్టు ఆయా జిల్లాల వైద్యాధికారులు తెలిపారు. అంతేగాకుండా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతుండటంతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Next Story