- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Home > స్పోర్ట్స్ > ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 > CWC Qualifier 2023: వెస్టిండీస్ వైస్ కెప్టెన్‌పై వేటు..
CWC Qualifier 2023: వెస్టిండీస్ వైస్ కెప్టెన్‌పై వేటు..

X
దిశ, వెబ్‌డెస్క్: CWC Qualifier 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో ఈ రోజు జరిగే కీలక మ్యాచ్‌కు ఏకంగా వైస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్‌నే దూరం పెట్టింది. అతనితో పాటు గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన ఆల్‌రౌండర్ కైల్ మేయర్స్‌ను కూడా పక్కన పెట్టింది. గ్రూప్ దశ మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఘోర ఓటమిని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. గత కొన్ని మ్యాచ్‌లో రోవ్‌మన్ పావెల్ చెత్త ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో అతనిపై వేటు వేసినట్లు తెలుస్తోంది. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు పావెల్ స్థానంలో రొమారియో షెపర్డ్, కైల్‌మేయర్స్ స్థానంలో షమారా బ్రూక్స్‌ను తుది జట్టుకు ఎంపిక చేసింది.
Next Story