- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మోత్కూర్‌లో మరో ఇద్దరికి పాజిటివ్
by Shyam |

X
దిశ, తుంగతుర్తి: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా ఓ ఫర్టిలైజర్ దుకాణం యజమానితో పాటు మరో వ్యక్తికి కరోనా సోకింది. ఈ మేరకు మెడికల్ ఆఫీసర్ కిషోర్ కుమార్ అధికారికంగా వెల్లడించారు. బాధితులను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Next Story