- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పెద్దపల్లిలో ఇద్దరు దుర్మరణం.. ఎలాగంటే..?
by Sumithra |

X
దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు దుర్మరణం చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంథని శివారులో బొలెరో వాహనాన్ని నేడు ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story