- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మహారాష్ట్రలో 'భారీ పేలుడు'
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: పేలుడు సంభవించి ఇద్దరు మృతిచెందిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాల్ఘార్ జిల్లా తారాపూర్ కెమికల్ ఫ్యాకట్రీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాద సమయంలో పేలుడు శబ్దం సుమారు 10 కిలో మీటర్ల వరకూ వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story