- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆవుల మందపై పెద్దపులి దాడి..
by Shyam |
X
దిశ, మహబూబ్ నగర్: నల్లమల అటవీ ప్రాంతంలో అవుల మంద పై పెద్దపులి దాడి చేసింది. ఈ ఘటన లో రెండు ఆవులు మృత్యువాత పడగా , మరొకటి గాయాలపాలైంది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం అంబగిరి గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. అంబగిరి ప్రాంతంలో మేత కోసం వెళ్లిన పశువుల మంద పై అకస్మాత్తుగా పెద్దపులి దాడి చేసి రెండు ఆవులను చంపేసింది. ఈ దాడిలో మరో ఆవుదూడ గాయాల పాలైంది. అయితే, పెద్దపులి మైదాన ప్రాంతంలోకి వచ్చి ఆవుల మంద పై దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
Advertisement
Next Story