- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మిస్సింగ్ అయిన బాలుడు శవంగా..

X
దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెం మండలం రావులపాడులో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారుల అదృశ్యం విషాదంగా మారింది. అదృశ్యమైన ఇద్దరు చిన్నారుల్లో ఓ బాలుడి మృతదేహం లభ్యమైంది. కొత్తపేట మండలం పలివెలాకుల వద్ద కాల్వలో బాలుడి మృతదేహం కొట్టుకొచ్చింది.
దీంతో చిన్నారుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరొక చిన్నారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఐదు రోజుల క్రితం రావులపాడులో వీరిద్దరూ ఆడుకుంటూ అదృశ్యమయ్యారు.
Next Story