- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘బిస్కెట్లు’ మిగిల్చిన విషాదం..
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. బిస్కెట్లు తినడంతో ముగ్గురు బాలురు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వీరిని వెంటనే నంద్యాల ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ ఇద్దరు బాలురు హుస్సేన్ బాషా(6), హుస్సేన్ బీ(4) మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు బాధిత కుటుంబీల నుంచి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story