- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెడికల్ కాలేజీలకు 16.76 కోట్లు విడుదల
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాట్లను ప్రభుత్వం వేగవంతం చేసింది. తొలి విడత 16.76 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు హెల్త్ సెక్రెటరీ రిజ్వీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ నిధులను కొత్తగా అందుబాటులోకి తీసుకువస్తున్న 7 కాలేజీల నిర్మాణల కొరకు వినియోగించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు కల్పించే నేషనల్ మెడికల్ కమిషన్ విజిట్ కూడా ఈ నెలాఖరుకు ఉండటంతో.. అధికారులు హుటాహుటిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్‌ఎంసీ వచ్చే లోపల కాలేజీ నిర్మాణాలు పూర్తి కాకపోతే ఆ కమిటీ రిమార్కులు ఇచ్చే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ లోని ఉన్నతాధికారి తెలిపారు
Advertisement
- Tags
- medical college
Next Story