ఉమ్మడి వరంగల్‌లో 157 కరోనా కేసులు

by  |
ఉమ్మడి వరంగల్‌లో 157 కరోనా కేసులు
X

దిశ ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం 157 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. ముఖ్యంగా వరంగల్ అర్బన్ జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 73, ములుగు జిల్లాలో 09, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 26, మహబూబాబాద్ జిల్లాలో 36, జనగామ జిల్లాలో 12, వరంగల్ గ్రామీణ జిల్లా 01 కేసులు నిర్ధారణ అయినట్టు వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.



Next Story