- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలుడి ప్రాణం తీసిన పబ్జీ గేమ్
X
దిశ, వెబ్‌డెస్క్: పబ్జీ గేమ్ ఓ పసివాడి ప్రాణం తీసింది. పబ్జీ ఆడొద్దు అన్నందుకే ఓ 14 బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో చోటు చేసుకుంది. గత కొద్ది రోజులు గంటల తరబడి పబ్జీ ఆడుతున్నాడని తల్లి బాలుడిని మందలించింది. ఇంకోసారి ఆడకూడదు అంటూ హెచ్చరించింది. దీనికి మనస్థాపం చెందిన ఆ బాలుడు తనువు చాలించాడు. ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పబ్జీ మాయలో పడి ప్రాణాలు తీసుకున్నాడని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Next Story