- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూసుమంచిలో 13 కరోనా కేసులు
by Sridhar Babu |
X
దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా కూసుమంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 52 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 13 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్యులు తెలిపారు. ఇందులో కూసుమంచిలో 4, కేశవాపురంలో 3, గురవాయిగూడెంలో 1, నరసింహులగూడెంలో 4, నాయకన్‌గూడెంలో ఒక పాజిటివ్ కేసు నమోదు అయినట్టు మండల వైద్యాధికారి డా.శ్రీనివాస్ తెలిపారు. ఇందులో అందరికీ కొద్దిపాటి లక్షణాలు ఉండడంతో అందరినీ హోమ్ క్వారంటైన్‌లో ఉంచారు.
Advertisement
Next Story