- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రామతీర్ధ ఘటనలో 12 మంది అనుమానితులు అరెస్ట్
by srinivas |

X
దిశ, విశాఖపట్నం : రామతీర్ధంలో విగ్రహాల ధ్వంసం ఘటనలో 12 మంది అనుమానితులను అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నామని విజయనగరం జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. ఆదివారం మంత్రుల పర్యటన సందర్భంగా రామతీర్ధం వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేస్తున్నామని, దీని వెనుక ఎంతటి వారున్నా శిక్ష తప్పదన్నారు.త్వరలోనే దుండగులను పట్టుకుని మీడియాకు పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.
Next Story