- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వామ్మో అన్ని పెండింగ్ చలాన్లా.. పోలీసులే దడుసుకున్నారు

X
దిశ, డైనమిక్ బ్యూరో : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చలాన్లు వేయడం సహజమే. కానీ, వాహనాన్ని విచ్చలవిడిగా నడుపుతూ వందల కొద్ది చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనాన్ని ఎప్పుడైనా చూశారా? అయితే మీరే చూడండి.. హైదరాబాద్‌లోని నాంపల్లిలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. ఓ యాక్టీవా వాహనాన్ని ఆపారు. ఆ వాహనంపై ఉన్న చలాన్లను చెక్ చేయగా.. పెండింగ్ చలాన్లు చూసి పోలీసులే అవాక్కయ్యారు. AP09AU1727 నెంబర్ యాక్టీవా వాహనంపై ఏకంగా 117 పెండింగ్ చలాన్లు ఉన్నాయి. ఈ వాహనం యజమాని 2014 నుంచి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో వెంటనే వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు.. వాహన యజమానిని అరెస్ట్ చేశారు.
ఒక్క రాత్రి గడిపేందుకు దాదాపు రూ. 3లక్షలు: ఆ ఊహల్లోనే స్టార్ హీరో వైఫ్
- Tags
- Motorist
Next Story