- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Breaking : రేపు పదో తరగతి ఫలితాలు విడుదల

X
దిశ, వెబ్‌డెస్క్ : పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రేపు సాయంత్రం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కుమార్ ఫలితాలను విడుదల చేయనున్నారు. హై పవర్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా విద్యార్థుల గ్రేడ్ల కేటాయింపు జరగనుంది. bse.ap.gov.in వెబ్‌సైట్‌లో మెమోలు అందుబాటులో ఉంచనున్నట్టు మంత్రి వెల్లడించారు. ఇదిలాఉండగా ఏపీలో కరోనా వ్యాప్తి కారణంగా పదో తరగతి పరీక్షలు రద్దుచేసిన విషయం తెలిసిందే.
Next Story