- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీ ప్రజలకు శుభవార్త.. రేపే ప్రారంభం
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ శుభవార్త. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 108, 104 అత్యవసర సర్వీసులు ప్రారంభంకానున్నాయి. ఈ విజయవాడ బెంజి సర్కిల్ లో రేపు ఉదయం 9.35 గంటలకు ముఖ్యమంత్రి జగన్ వీటిని ప్రారంభించనున్నారు. ఒకేసారి 1068 అంబులెన్సులను ప్రారంభంకానున్నాయి.
Next Story