- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
100క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత..
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్ :
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో సుమారు 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. పాత బస్టాండ్ సమీపంలోని 42వ రేషన్ దుకాణంలో బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తుండగా గమనించిన స్థానికులు వ్యాన్‌ను అడ్డుకున్నారు.
ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు చేరవేయంతో వెంటనే రంగంలోకి దిగిన వారు అక్రమంగా నిల్వచేస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన నిందితులపై కేసు నమోదు చేశారు.
Next Story