- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జూదం ఆడుతున్న 10 మంది అరెస్ట్
by Shyam |
దిశ, మహబూబ్ నగర్: పేకాట ఆడుతున్న 10 మందిని నర్వ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం సాయంత్రం నర్వ మండలం రాయికోడ్ గ్రామ శివారులోని భుత్పూరు కాల్వ దగ్గర 10 మంది పేకాట ఆడుతున్నట్టు పోలీసులు సమాచారం అందుకున్నారు. నర్వ ఎస్సై తన సిబ్బందితో కలసి దాడులు నిర్వహించారు. రూ. 9,710 నగదు, 2 సెల్ ఫోన్లు, 4 బైకులు స్వాధీనం చేసుకోగా 10 మందిని అరెస్టు చేశారు. లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన, జూదం ఆడినందుకు కేసు నమోదు చేసినట్టు నర్వ ఎస్సై నవీద్ పేర్కొన్నారు.
Tags : playing cards, mahaboob nagar, 10mem arrest, si naveed
Next Story