- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వాగులో చికుక్కున్న 10 మంది కూలీలు
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి వరంగల్ లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జిల్లా మొత్తం నీళ్లమయంగా మారిపోయింది. వాగుల్లో చిక్కుకుని ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భూపాలపల్లిలో మొరంచే వాగులో 10 మంది కూలీలు చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం, బోట్ టీమ్ ను రప్పించి వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Next Story