దూరదర్శన్‌లో పదోతరగతి పాఠాలు

by Shamantha N |
దూరదర్శన్‌లో పదోతరగతి పాఠాలు
X

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో దూరదర్శన్ పదో తరగతి విద్యార్థలకు పాఠాలు కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి నుంచి ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బోధన నిర్వహించనున్నట్టు తెలియవస్తోంది.

Tags: Doordarshan,10 class, lessons, Coronavirus, Covid-19

Advertisement

Next Story