- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మే 10న ఎడ్‌సెట్ గడువు ముగింపు
by Disha Web Desk 1 |
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఎడ్‌సెట్ గడువు ఈ నెల 10తో ముగియనుందని ఎడ్‌సెట్ కన్వీనర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. రూ.250 లేట్ ఫీజుతో మే 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చి వెల్లడించారు. ఇతర వివరాలకు http://edcet.teche.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఎడ్‌సెట్ కన్వీనర్ సూచించారు.
- Tags
- TS EDCET-2024
Next Story